దైవప్రవక్త[స.అ] ప్రవర్తనాబేధం

గురు, 06/20/2019 - 18:11

తండ్రి పట్ల ప్రేమగా మరియు గౌరవంగా ఉండేవారిని దైవప్రవక్త[స.అ] చాలా గౌరవించేవారు అని నిదర్శిస్తున్న సంఘటన

ఒకరోజు దైవప్రవక్త[అ.స] తన ఇంట్లో కూర్చోని ఉండగా, వారి రిజాయి(ఒకే స్ర్తీ ఇద్దరికీ పాలుపట్టించడం ద్వార ఏర్పడే బంధం) చెల్లెలు వారి ఇంటికి వచ్చారు. ఆమె రాక దైవప్రవక్త[స.అ]ను సంతోషపరిచింది, చెల్లెలు కూర్చోవడం కోసం తాను కూర్చోని ఉన్న దుప్పటిని పరిచారు, ఆ తరువాత తన చెల్లెలితో చాలా మంచిగా మాట్లాడటంలో లీనమయ్యారు....
మరో రోజు, ఆమె సోదరుడు అంటే దైవప్రవక్త[స.అ] యొక్క రిజాయీ సోదరుడు దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చాడు, కాని వారు ఆమెతో ప్రవర్తించినట్లు ఇతడితో ప్రవర్తించలేదు.
ఈ సంఘటలను గ్రహించిన సహాబీయులు దైవప్రవక్త[స.అ]తో ఇలా అన్నారు: ఓ దైవప్రవక్తా! ఎందుకని చెల్లెలు మరియు సోదరుడి పట్ల వేరు వేరుగా ప్రవర్తించారు?!
దైవప్రవక్త[స.అ] ఇలా సమాధానమిచ్చారు: ఎందుకంటే నా చెల్లెలు తన తండ్రి పట్ల చాలా ప్రేమగా గౌరవంగా ఉండేది, అందుకని నేను అలా గౌరవించాను, కాని అతడు తన తండ్రి పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు.[బిహారుల్ అన్వార్, భాగం16, పేజీ 281]

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 39