తహారత్ – నజాసత్

సోమ, 08/26/2019 - 16:11

ఒక వస్తువు ఎప్పుడు నజిస్ అవుతుంది, తహారత్ – నజాసత్ అనగానేమి?

తహారత్ – నజాసత్

తహారత్ అనగా శుభ్రమైనది, పవిత్రమైనది. నజాసత్ అనగా అశుభ్రమైనది, అపవిత్రమైనది.
ఏ వస్తువైనా అది అశుభ్రమని(నజిస్ అని) తెలియనంత వరకు ఆ వస్తువు శుభ్రమైనదే. ఒక శుభ్రమైన వస్తువు ఒక అశుభ్రమైన వస్తువుతో కలిస్తే మరియు ఆ రెండిటిలో ఒకటి తడిగా ఉంటే ఆ వస్తువు నజిస్(అశుభ్రం) అవుతుంది. ఒకవేళ ఒక వస్తువు గురించి అది శుభ్రమైనదని మనకు ముందు నుండే తెలిసి ఉండీ అది అశుభ్రం అయ్యిందా లేదా అన్న విషయంలో సందేహం ఏర్పడితే ఆ సందేహం ఆ వస్తువు అశుభ్రమైనది అని అనడానికి చాలదు. ఎప్పటి వరకు అయితే ఆ అశుభ్రత పట్ల పూర్తి నమ్మకం కలగదో అప్పటి వరకు ఆ వస్తువును శుభ్రమైనదిగానే నమ్మాలి. 

రిఫ్రెన్స్
ఇమామియహ్ దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, కితాబె సివ్వుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6