ముహమ్మద్[అ.స] అల్లాహ్ ప్రవక్త

శని, 09/28/2019 - 06:56

ముహమ్మద్[స.అ] అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న విషయం పై ఖుర్ఆన్ యొక్క నిదర్శనం...

ముహమ్మద్[అ.స] అల్లాహ్ ప్రవక్త

ముహమ్మద్[స.అ] అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న విషయం పై ఖుర్ఆన్ యొక్క నిదర్శనం.
1. “ముహమ్మద్[స.అ] ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు[ఆలి ఇమ్రాన్:144]
2. “ముహమ్మద్[స.అ] అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్న అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు”[పతహ్:29]
3. “(మానవులారా!) ముహమ్మద్[స.అ] మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కాని అతను అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు”[అహ్జాబ్:40]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7