నాలుక అల్లాహ్ అనుగ్రహం

సోమ, 12/16/2019 - 12:43

నాలుక ఒక అనుగ్రహం అది లేకపోతే మనిషి తాను అనుకున్నది ఎదుటివారికి తెలియపరచలేడు...

నాలుక అల్లాహ్ అనుగ్రహం

నాలుక అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాలలో అతి ముఖ్యమైన అనుగ్రహం. ఇది మనిషికి రుచి చూడడానికి మరియు మనసులో ఉన్న మాటను చెప్పటానికి ప్రసాదించబడింది. నాలుక లేకుంటే మనిషి తనలో ఉన్న భావాలను వ్యక్తం చేయలేడు. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “ఏమిటి, మేమతనికి రెండు కళ్లను సృజించలేదా? ఒక నాలుకను, రెండు పెదవులను (చేయలేదా)?”[బలద్:8,9]. నాలుక ద్వారానే మనిషి యొక్క బుద్ధి వివేకాలు మరియు అతడి సామర్ధ్యత తెలుస్తుంది. కాని అదే ఈ అనుగ్రహాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించినట్లైతే ఈ అనుగ్రహమే అల్లాహ్ యొక్క అయిష్టతకు కారణంగా నిలుస్తుంది మరియు ప్రజల హృదయాలు గాయపడతాయి.

గుర్తుంచుకోండి, నోటి గాయం కత్తి గాయానికి మించినది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13