హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతల సంఖ్య

సోమ, 02/10/2020 - 16:07

హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతలను వివరించే హదీసులు అహ్లెసున్నత్ గ్రంథాలలో కూడా ప్రవచించబడి ఉన్నాయి

హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతల సంఖ్య

ఎలాగైతే అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క చాలా ప్రతిష్టతలను, ప్రఖ్యాతలను ఏవైతే షియాలు ప్రస్తావిస్తారో అవే అహ్లెసున్నత్‌ల పుస్తకాలలో కూడా ఉన్నాయి. వాటిని ప్రవచించిన రావీయుల క్రమాన్ని నిరాకరించడం అసంభవం. ఎందుకంటే వాళ్ళు దైవప్రవక్త[స.అ] సహాబీయులు. ఎన్ని ప్రతిష్టతలు ప్రవచించబడివున్నాయంటే ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ ఇలా అన్నారు: “దైవప్రవక్త[స.అ] సహాబీయులలో ఎన్నైతే హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ప్రతిష్టలు ఉల్లేఖించబడ్డాయే వేరే ఎవరి కోసం కూడా అన్ని ప్రతిష్టతలు ఉల్లేఖించబడలేదు”.[ ముస్తద్రికె హాకిమ్, భాగం 3, పేజీ 107]
మరియు ఖాజీ ఇస్మాయీల్, నిసాయీ మరియు అబూ అలీ నైషాపూరీ ప్రస్తావన ప్రకారం “హసన్[సరైన] ఆధారాలతో ఎన్నైతే హజ్రత్ అలీ[అ.స] గురించి రివాయతులు ఉల్లేఖించబడ్డాయో వేరే ఎవరి గురించి ఉల్లేఖించబడలేదు”.[అల్ రియాజున్నజరహ్, తబరీ, భాగం 2, పేజీ 282]

రిఫరెన్స్
ముస్తద్రికె హాకిమ్, భాగం 3, పేజీ 107; మనాఖిబె ఖారజ్మీ, భాగం 3, పేజీ 19; తారీఖుల్ ఖులఫా, సివ్తీ, పేజీ 168. సవాయిఖే ముహ్రిఖహ్, పేజీ72 / అల్ రియాజున్నజరహ్, తబరీ, భాగం 2, పేజీ 282; సవాయిఖె ముహ్రిఖహ్, పేజీ 118, 72.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15