మా అనుచరుల మృత్యువు

శని, 04/11/2020 - 15:11

తమ అనుచరుల యొక్క  మృత్యువును వివరించే ఇమాం అలి[అ.స] ల వారి ఒక ఉపదేశం.  

మృత్యువు,అనుచరులు,ఇమాం అలి.

ప్రతి ఒక్కరికి మృత్యువనేది రావలసినదే.దాని నుండి ఎవ్వరూ తప్పించుకొనలేరు.కానీ మృత్యువు ఏ విధంగా ఉంటుంది?ప్రత్యేకంగా ఇమాం అలి[అ.స] ల వారి షీయాలమని చెప్పుకుని పాపాలకు పాల్పడే వారి మృత్యువెలా ఉండబోతుంది? అనే ప్రశ్నలకు సమాధానం ఇమాం అలి[అ.స] ల వారి హదీసులలోనే దొరుకుతుంది.ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “మా షీయా నుండి పాపములనేవి జరగవు ఒక వేళ అతను పాపాలకు పాల్పడితే తన సంపదలో లేదా తన కొడుకు లేదా స్వయానా తాను నష్టాన్ని చవిచూడకుండా ఈ లోకాన్ని విడువడు. ఆ దేవునిని ఏ విధంగా కలుసుకుంటాడంటే అతనిలో పాపాల యొక్క ఏ విధమైన లక్షణాలు మిగిలి ఉండవు.ఒక వేళ మిగిలితే వాటిని మరణ సమయంలో అతి కష్టంగా ప్రాణాలను విడిచేలా చేయటం ద్వారా అతనిని శుద్ధపరచటం జరుగుతుంది [ఈ విధంగా అతను ఆ పాపాల నుండి పవిత్రుడై ఈ లోకాన్ని విడుస్తాడు]”. 

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,6వ భాగము,పేజీ నం: 157.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33