దౌత్యాన్ని ధర్మం నిర్వర్తన

శని, 04/18/2020 - 17:41

దైవప్రవక్త[స.అ] తన దౌత్యాన్ని నిర్వర్తిచనట్లే అని అల్లాహ్ ఏ సమయంలో అన్నాడు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

దౌత్యాన్ని ధర్మం నిర్వర్తన

దైవప్రవక్త[స.అ] తన దౌత్యాన్ని నిర్వర్తిచనట్లే అని అల్లాహ్ ఏ సమయంలో అన్నాడు అన్న విషయం పై సంక్షిప్త వివరణ.
దైవప్రవక్త[స.అ]కు ఖుర్ఆన్ ఆదేశం: “ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లాహ్ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు”.[మాయిదహ్:56]
షియా ముస్లిముల విశ్వాసం ప్రకారం; ఈ ఆయత్ లో ఏదైతే ప్రచారం చేయమని ఆదేశించబడిందో, దానిని దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]ను “గదీరె ఖుమ్” రోజున తన ఉత్తరాధికారిగా నియమించి పూర్తి చేశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16