మౌలా అనగా మిత్రుడు...

ఆది, 04/19/2020 - 17:46

మౌలా పదానికి అర్ధం మిత్రుడు అని కొందరు అంటూ ఉంటారు. కాని అది సరికాదు అన్న విషయం పై సంక్షిప్త వివరణ

మౌలా అనగా మిత్రుడు...

అహ్లెసున్నత్ ఉలమాల యొక్క పెద్ద సంఖ్య ఈ సంఘటనకు సంబంధించిన దైవప్రవక్త[స.అ] యొక్క చారిత్రాత్మికమైన పదాలను సమ్మతించింది, ఈ సంఘటన మరియు దైవప్రవక్త[స.అ] మరణాంతరం సంభవించిన సంఘటనల మధ్య అనుకూలతను సృష్టించడం వారికి చాలా కష్టం. ఆ పరిస్థితుల వివరణ ఈ సంక్షిప్త రచనలో వివరించలేము, కాని ఒక గమనార్హ అంశం ఉంది, అదేమిటంటే దైవప్రవక్త[స.అ] ఉద్దేశం కేవల అలీ[అ.స] ను ముస్లిముల మిత్రుడు మరియు సహాయకుడు అని నిశ్చయించడమే! అని చాలా ఉలమాలు వ్యాజించారు.
కాని ఈ సంఘటనకు ఎన్నో భావాలున్నాయి వాటి ద్వార స్పష్టమైయ్యే విషయ మేమిటంటే దీని విలువ కేవలం మిత్రుడని చేసే ప్రచారం కన్నా చాలా ఎక్కువ. ఖుర్ఆన్ యొక్క వివిధ ఆయతుల అవతరణ, ముస్లిముల ఒకపెద్ధ సమ్మేళనం, దైవప్రవక్త[స.అ] అంతిమదినాలు, సాహిబుల్ అమ్ర్ గా దైవప్రవక్త[స.అ] ప్రజలపై వారికి మించి హక్కు కలిగి ఉండడాన్ని మరియు వారి ఉత్తమత్వాన్ని ప్రజలు అంగీకరించడం, ప్రచారం తరువాత ఇమామ్ అలీ[అ.స] చేతుల పై బైఅత, ఆ తరువాత ఉమర్ బిన్ ఖత్తాబ్ యొక్క శుభాకాంక్షలు తెలియపరచడం, ఇవే కాకుండా మరెన్నో విషయాలున్నాయి వాటిని ఇక్కడ ఈ సంక్షిప్త రచనలో వివరించడం అసాధ్యం, వీటన్నింటి ద్వార స్పష్టమైయ్యే యదార్థమేమిటేంటే “ఇది దైవప్రవక్త[స.అ] యొక్క ఉత్తరాధికారి నిశ్చయించబడిన వేడుక”.
దైవప్రవక్త[స.అ] మరణాంతరం “మౌలా” అన్న పదం అధికారం మరియు నాయకత్వం అనే అర్థాలలోనే ఉపయోగించబడేదని మరియు రాజ్యాధికారం మరియు పరిపాలన అర్ధాలూ అందులో ఉన్నాయని, కూడా స్పష్టమైన విషయాలే.

ఉపయోగపడే జ్ఞానపరమైన సంక్షిప్త వ్యాసాలు, IslamInTelugu.org

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 43