విలాయత్ నిరాకారణ పై శిక్ష

ఆది, 04/19/2020 - 17:55

గదీర్ ప్రచారణ పై సాక్ష్యం ఇవ్వడానికి నిరాకారించిన వ్యక్తి శాపానికి గురి అయిన విషయం పై సంక్షిప్త వివరణ

విలాయత్ నిరాకారణ పై శిక్ష

ఒకవేళ ఎవరికైనా గదీర్ రోజు ప్రచారం యొక్క చారిత్రాత్మక ప్రాముఖ్యత మరియు దాన్ని దాచిపెట్టే ప్రయత్నాలలో ఇంకా సందేహాలు గనక మిగిలి ఉంటే ఈ క్రింది రచనను చివరి మాటగా ప్రదర్శించబడుతుంది.
గదీరె ఖుమ్ యొక్క సంఘటన సంభవించిన చాలా కాలం తరువాత ఇమామ్ అలీ[స.అ] తన ఖిలాఫత్ పదవీ కాలంలో దైవప్రవక్త[స.అ] సహాబీ అయిన “అనస్ ఇబ్నె మాలిక్”తో ఇలా అడిగారు: గదీర్ రోజున దైవప్రవక్త[స.అ] నుండి విన్న దానిపై నీవు నిలబడి ఎందుకని సాక్ష్యం ఇవ్వడం లేదు? అప్పుడు అనస్ ఇలా సమాధానమిచ్చాడు: ఓ అమీరుల్ మొమినీన్! నా వయసు పెరిగింది, నేను వృద్ధుడైపోయాను, నాకు గుర్తు లేదు. అప్పుడు అలీ[అ.స] ఇలా అన్నారు: ఒకవేళ నీవు తెలిసి యదార్ధాన్ని దాచిపెడుతున్నట్లైతే అల్లాహ్ నీ ముఖం పై తెల్లటి మచ్చలు(తెల్ల కృష్టి) సృష్టించుగాక, వాటిని నీ తలపాగ కూడా కప్పిపెట్టకూడదు. అనస్ ముఖం పై అక్కడ నుండి లేవక ముందే తెల్లటి మచ్చలు వచ్చాయి.[ఇబ్నె ఖుతైబహ్ అల్ దైనూరీ, పేజీ251]

రిఫరెన్స్
ఇబ్నె ఖుతైబహ్ అల్ దైనూరీ, కితాబుల్ మఆరిఫ్, (మిస్ర్1353హి), పేజీ251; అహ్మద్ ఇబ్నె హంబల్, అల్ ముస్నద్, భాగం1, పేజీ119; అబూ నయీమ్ అల్ ఇస్ఫెహానీ, హిల్యతుల్ ఔలియా, (బీరూత్1988), భాగం5, పేజీ27; నూరుద్దీన్ అల్ హలబీ అల్ షాఫెయీ, అల్ సీరతుల్ హలబియహ్, భాగం3, పేజీ336; అల్ ముత్తఖీ అల్ హిందీ, కన్జుల్ ఉమ్మాల్(హలబ్1969-84), భాగం13, పేజీ131.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9