అబద్ధాలకోరు నుండి జాగ్రత్త..

సోమ, 08/03/2020 - 17:52

అబద్ధాలకోరుల నుండి తీసుకోవలసిన జాగ్రత్తులను వివరిస్తున్న హజ్రత్ అలీ[అ.స] హదీసులు...

అబద్ధాలకోరు నుండి జాగ్రత్త..

అబద్ధాలకోరుల నుండి తీసుకోవలసిన జాగ్రత్తులను వివరిస్తున్న హజ్రత్ అలీ[అ.స] హదీసులు...
హజ్రత్ అలీ[అ.స] ఉల్లేఖనం: ముస్లిములు అబద్ధాలకోరుతో స్నేహం చేయకపోవటం మంచిది; ఎందుకంటే అబద్ధాలకోరు ఒకవేళ నిజం మాట్లాడినా ఎవరూ దానిని నమ్మరు.[మర్హూమ్ కులైనీ, కాఫీ, భాగం2, పేజీ341, హదీస్13]
హజ్రత్ అలీ[అ.స] ఉల్లేఖనం: “అబద్ధాలకోరుకు సలహా లేదు(అనగా అతడి సలహా విలువలేనిది)[మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88, హదీస్10300]
హజ్రత్ అలీ[అ.స] ఉల్లేఖనం: అబద్ధాలకోరు మరియు మృతుడు ఇద్దరూ సమానం; ఎందుకంటే మృతుడి పై బ్రతికున్నవాడి సమర్థత ప్రజలు అతడిని నమ్మడంలో ఉంది; ఎప్పుడైతే ప్రజలు అబద్ధాలకోరు మాటలను నమ్మరో, ఇక అతడు బ్రతికుండటం కూడా మిథ్యమే[గురరుల్ హికమ్, పేజీ221, హదీస్4386]

రిఫరెన్స్
మర్హూమ్ కులైనీ, కాఫీ, హదీస్13/ మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, హదీస్10300/ ఆమదీ, గురరుల్ హికమ్, హదీస్4386.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3