గదీర్ ఉపవాస దీక్ష

మంగళ, 08/04/2020 - 11:19

గదీర్ రోజు ఉపవాస దీక్ష నిర్వర్తించటం పట్ల అహ్లెసున్నత్ ముహద్దిసీన్ల అభిప్రాయం...

గదీర్ ఉపవాస దీక్ష

ఖతీబె బగ్దాదీ, అబూహురైరహ్ ద్వార రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: ఈ రోజు ఉపవాస దీక్షను నిర్వర్తించినవారికి అల్లాహ్ 60 నెలలు ఉపవాస దీక్షల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు., ఆ రోజు దైవప్రవక్త[స.అ] అలీ[అ.స] యొక్క చేతిని పట్టుకొని ఇలా అన్నారు: “నేను ఎవరికైతే స్వామినో ఈ అలీ వారి స్వామి” ఆ తరువాత ఉమర్ అలీ[అ.స]ను శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇక్మాల్ ఆయత్ అవతరింపబడింది.
ఇదే విధంగా ఇబ్నె అసాకిర్ మరియు మరో 15 మంది అహ్లెసున్నత్ ఉలమాలు సరైన రావీయుల క్రమం(సనద్) ద్వార ఉల్లేఖించారు.[దిఫా అజ్ తషయ్యో వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ21]

రిఫరెన్స్
దిఫా అజ్ తషయ్యో వ పాసుఖ్ బె షుబ్హాత్, అలీ అస్గర్ రిజ్వానీ, ఇంతెషారాతె మస్జిదె ముఖద్దసె జమ్కరాన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30