ఉత్తరాధికారులు నియమించబడే రోజు

మంగళ, 08/04/2020 - 15:47

గదీర్ రోజు దైవప్రవక్తలు తమ ఉత్తరాధికారులను నియమించిన రోజు...

ఉత్తరాధికారులు నియమించబడే రోజు

హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఈ గదీర్ పండుగను తమ సహచరుల కోసం చెప్పారు, తమ ఉత్తరాధికారులను నియమించిన రోజును పండుగ దినంగా నిశ్చయించే ప్రవక్త సున్నత్ గురించి తెలియపరిచారు. రాజులు మరియు చక్రవర్తులు తమ పట్టాభిషేక వేడుకను జరుపుకున్నట్లుగా...
పవిత్ర ఇమాములు[అ.స] కూడా పూర్వం నుండే తమ షియాలను ఈరోజు మంచి పనులు చేయమని మరియు ఆ రోజు యొక్క ప్రత్యేక దూఆలను నిర్వర్తించమని ఆదేశించేవారు.
ఇదీ గాదీర్ పండుగ యదార్థం. కాని నవీరీ మరియు మఖ్రీజీలిద్దరూ షియాలను శపించాలనే ఉద్దేశంతో దైవప్రవక్త[స.అ] నిజమైన ఉత్తరాధికారుల సున్నత్ ను నిరాకరించి దానిని ముయిజ్జుద్దౌలహ్ బిద్అత్ గా నిర్ధారించారు అని అన్నారు. [అల్ గదీర్, పేజీ81]

రిఫరెన్స్
అల్లామా షేఖ్ అబ్దుల్ హుసైన్ అమీనీ, గుజీదెయీ అజ్ అల్ గదీర్, తర్జుమా ముహమ్మద్ హుసైన్ షఫీయీ షాహ్రూదీ, మొఅస్ససయె మీరాసె నుబువ్వత్, చాప్3.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5