ఖిలాఫత్ నిర్ధారణ

సోమ, 08/10/2020 - 07:21

ఖిలాఫత్ నిర్ధారణ హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది అని వివరిస్తున్న కొన్ని ఆయతుల నిదర్శనం..

ఖిలాఫత్ నిర్ధారణ

ఖలీఫాను ఎన్నుకునే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. దీనిని ఖుర్ఆన్ ఇలా నిదర్శిస్తుంది..
1. భూలోకంలో నేనొక ఖలీఫా ని నియమించబోతున్నాను[బఖరహ్,30]
2. దావూద్‌! మేము నిన్ను ప్రపంచంలో (మా)ఖలీఫాగా నియమించాం[సాద్,26]
3. మూసా! మేము నీ కోరికను మన్నించి, నీ సోదరుడిని నీ ఖలీఫాగా నిర్ధారించాము[తాహా,36]
4. మేమ ఇబ్రాహీమ్ కు ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ వంటి సంతానం ప్రసాదించాం. వారిలో ప్రతి ఒక్కరిని ప్రవక్తలుగా చేశాం.[మర్యమ్,49]
అంటే ప్రజలకు ఖలీఫాను ఎన్నుకునే హక్కు  లేదు. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Zainab on

సలామున్ ఆలైకుం.
Mashallah...

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13