ఈసార్

శని, 01/23/2021 - 13:50

ఈసార్ యొక్క పదానికి తెలుగు అనువాదం త్యాగం. ఈ త్యాగం అల్లాహ్ మార్గంలో ఖర్చు పట్టే పలు రకాలలో అతి ఉత్తమ మరియు గొప్ప స్థానం۔۔۔

ఈసార్

ఈసార్ యొక్క పదానికి తెలుగు అనువాదం త్యాగం. ఈ త్యాగం అల్లాహ్ మార్గంలో ఖర్చు పట్టే పలు రకాలలో అతి ఉత్తమ మరియు గొప్ప స్థానం కలిగి ఉన్న చర్య. త్యాగం రెండు రకాలు:
1. ధన త్యాగం: ఒకసారి మనిషి తన వద్ద ఉన్న భోజనాన్ని(అవసరం ఉన్నప్పటికీ) ఎదుటివారికి దానం చేస్తాడు. దీని గురించి ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు”[ఇన్సాన్:8]
2. ప్రాణ త్యాగం: ఒక్కోసారి తమ ప్రాణాలను ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధ పడతారు. ఉదాహారణకు లైలతుల్ మబీత్ లో దైవప్రవక్త[స.అ] ప్రాణాలను కాపాడడం కోసం హజ్రత్ అలీ[అ.స] తమ ప్రాణాలను లెక్క చేయకుండా వారి పాన్పు పై పడుకున్నారు. ఈ సంఘటన ను సూచిస్తూ ఖర్ఆన్ ఇలా ప్రవచించెను: “ప్రజల్లోని మరి కొంతమంది ఎలాంటివారంటే, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సయితం పణంగా పెడుతున్నారు”[బఖరహ్:207]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9