శని, 07/01/2023 - 12:29
గదీర్ ఎందుకు అతి ముఖ్యమైన రోజు అన్న విషయాన్ని తెలియపరుస్తున్న కొన్ని అంశాలు...
గదీర్ ఎందుకు అతి ముఖ్యమైన రోజు అన్న ప్రశ్నకు సంక్షిప్త వివరణ, గదీర్ రోజు...
దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ(అ.స) యొక్క ఉత్తరాధికారం మరియు తన తరువాత్ ఇమామ్ గా ప్రకటించిన రోజు
దీన్ సంపూర్ణ స్థితికి చేరిన రోజు
అవిశ్వాసులు ఇక ఇస్లాం నాశనం కాలేదు అన్న విషయం తెలుసుకొని నిరాశ చెందిన రోజు
ఇస్లాం పట్ల ప్రభువు తన సమ్మతాన్ని వ్యక్తం చేసిన రోజు
ప్రజల పట్ల అల్లాహ్ అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చిన రోజు
దైవప్రవక్త(స.అ) శుభాకాంక్షలు తెలుపమని కోరిన రోజు ఒకే ఒక్క రోజు గదీర్ రోజు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనుసారం ముస్లిముల కోసం అత్యుత్తమ రోజు
దైవప్రవక్తల(అ.స) దౌత్యకార్యం పూర్తయిన రోజు.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి