మంగళ, 02/20/2024 - 11:01
అల్లాహ్... నా దాసులు నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉంటాను...
ఓ ప్రవక్తా! నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు.
బఖరహ్:186
قال الله تعالی وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి