శని, 02/24/2024 - 16:07
మీరు(పాపాల నుండి) సురక్షితంగా ఉండాలంటే ఏమి చేయాలి అన్న విషయం పై ఖుర్ఆన్ ఆదేశం...
قال الله تعالی
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి తద్వారానే మీరు(పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు...
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి