ముహర్రం నెల మరియు ప్రవక్తల కాలం

సోమ, 09/10/2018 - 15:38

చరిత్రలో ముహర్రం నెలలో జరిగిన కొన్ని ప్రవక్తల సంఘటనలను చెప్పడం జరిగింది.

ముహర్రం నెల మరియు ప్రవక్తల కాలం

1వ తారీఖున ఆముల్ ఫీల్ మొదటి సంవత్సరంలో “అబ్రహా” మక్కా పై కాబాను నాశనం చేయడానకి వచ్చాడు.
2వ తారీఖున హజ్రత్ ఆదమ్ మరణించారు.
3వ తారీఖున హజ్రత్ యూసుఫ్[అ.స] కారాగారం నుండి విడుదల పొందారు.
4వ తారీఖున “నమ్రూద్” నరకానికి చేరిన రోజు.
5వ తారీఖున హజ్రత్ మూసా[అ.స] నదిని దాటారు.
6వ తారీఖున హజ్రత్ యహ్యా[అ.స] చంపబడ్డారు.
7వ తారీఖున హజ్రత్ మూసా[అ.స] దౌత్యానికి ఎన్నుకోబడ్డారు.
9వ తారీఖున హజ్రత్ యూనుస్[అ.స] పెద్ద మత్స్యము కడుపు నుండి బయటపడ్డారు. హజ్రత్ మూసా[అ.స], హజ్రత్ మర్యమ్[అ.స]లు జన్మించారు.
10వ తారీఖున ఆదమ్ హవ్వా[అ.స]లు స్వర్గం నుండి భూమికి వచ్చిన రోజు. హజ్రత్ నూహ్[అ.స] తుఫాను తరువాత నౌక నుండి బయటకు వచ్చిన రోజు. హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] జన్మించిన రోజు. హజ్రత్ యూసుఫ్[అ.స]తో హజ్రత్ యాఖూబ్[అ.స] కలిసిన రోజు.
11వ తారీఖున హజ్రత్ ఆదమ్[అ.స] మరణించారు.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18