ఆత్మహత్య ఖుర్ఆన్ దృష్టిలో

సోమ, 01/28/2019 - 08:12

ఆత్మహత్య గురించి అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర గ్రంథం ఏమని ఉపదేశిస్తుంది అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

ఆత్మహత్య ఖుర్ఆన్ దృష్టిలో

ఇస్లాం బోధనలలో ఆత్మహత్య అంటే సంపూర్ణత్వం పట్ల వెనకడుగు వేయడం మరియు అపజయం మరియు నిరాశ లోయలో పడడం. అందుకనే ఇస్లాం ఆత్మహత్యను హరామ్ గా నిర్ధారించింది. ఖుర్ఆన్ ఆత్మహత్య గురించి ఇలా ప్రవచిస్తుంది:
وَلا تَقْتُلُوا أَنْفُسَکُمْ إنَّ اللّه َ کانَ بِکُمْ رَحیما، وَمَنْ یَفْعَلْ ذلک عُدْوانا وَظُلْما فَسَوْفَ نُصْلیهِ نارا
అనువాదం: “ఆత్మహత్య చేసుకోకండి. నిస్సందేహముగా అల్లాహ్ మీపై అమితమైన గయగలవాడు. తలబరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి (ఈ అవిధేయతకు) పాల్పడేవాడ్ని మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక”[నిసా:29,30].
“لا تَقْتُلُوا”(లా తఖ్తులు) అరబీ భాష మరియు ఉసూలె ఫిఖ్ ప్రకారం ఈ పదం ద్వారా ఆత్మహత్య చేసుకోవడం హరామ్ అని తెలుస్తుంది.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19