సజ్దా ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

శని, 02/02/2019 - 10:52

నమాజ్ లో యొక్క రుక్న్(మాలం)లలో నుండి ఒకటి సజ్దా అనగా సాష్టాంగం పై ఇమామ్ అలీ[అ.స] హదీస్ వివరణ.

సజ్దా ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

సజ్దా గురించి ఇమామ్ అలీ[అ.స] యొక్క కొన్ని హదీసులు:
1. మట్టి పై సజ్దాకు కారణం: ఇమామ్ అలీ[అ.స]: “మనిషి నమాజ్ చదివేటప్పుడు తన ముఖాన్ని మట్టి పై రుద్దడం వినయవిధేయతకు సూచన మరియు ప్రసిద్ధమైన భాగాలను నేలపై పెట్టడం తనను (ఎదుటివాని ముందు) తక్కువ చూపించడానికి నిదర్శనం”[నెహ్జుల్ బలాగహ్, ఖుత్బా234].
2. సజ్దా అల్లాహ్ సామిప్యానికి కారణం: ఇమామ్ అలీ[అ.స]: “దాసుడ్ని అల్లాహ్ కు దగ్గర చసే అతిదగ్గర విషయం, సజ్దా”[బిహారుల్ అన్వార్, భాగం82, పేజీ233]
3. సజ్దా ఘనత: ఇమామ్ అలీ[అ.స]: “నమాజీకి అతడిపై అల్లాహ్ యొక్క తేజస్సు ఎంత ఉందో తెలిస్తే, అతడు తన తలను సజ్దా నుండి పైకెత్తడానికి ఏమాత్రం ఒప్పుకోడు”[బిహారుల్ అన్వార్, భాగం82, పేజీ207].   

రిఫ్రెన్స్
ఖుదాబఖ్షె కరమియాన్ జియారానీ, కలామె బర్తర్(సుఖనానె హజ్రత్ అలీ[అ] దర్బారయె నమాజ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22