హాని తలపెట్టడం ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 03/19/2019 - 12:07

ఇతరులను హాని తలపెట్టడాన్ని నిషేదిస్తున్న ఖుర్ఆన్ ఆయతుల సూచన.

హాని తలపెట్టడం ఖుర్ఆన్ దృష్టిలో

ఇతరులను హాని తలపెట్టడం అది ఏవిధమైన హాని అయినా సరే, ఇస్లాం దానిని నిషేదిస్తుంది. దైవప్రవక్త[స.అ] హదీస్ అనుసారం: “ఇస్లాం ఇతరులకు హాని తలపెట్టదు మరి ఎవరికైనా హాని తలబెడితే చూస్తూ ఊరుకోదు”
ఇతరులను హాని తలబెట్టరాదు అన్న విషయాన్ని వివరిస్తున్న ఖుర్ఆన్ ఆయత్లు:
1. ఇతరుల ప్రాణాలకు హాని కలిపించటం[బఖరహ్:185]
2. ప్రజలకు హాని కలిపించటం[మాయిదహ్:2]
3. జీవిత భాగస్వామికి హాని కలిపించటం[తలాఖ్:6]
4. పిల్లలకు హాని కలిపించటం[బఖరహ్:233]
5. వారసులకు హాని కలిపించటం[నిసా:12]
6. హాని కలిపించే వాటి శిక్షణ[బఖరహ్:102]
7. వ్యాపార మరియు వ్యవహారలలో హాని కలిపించటం[బఖరహ్:282]
8. ఐకమత్యాన్ని హాని కలిపించటం[తౌబహ్:107]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20