ఫతా యొక్క అర్ధం

గురు, 03/21/2019 - 06:55

ఫతా పదానికి సరైన అర్ధాన్ని వివరించిన ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క రివాయత్.

ఫతా యొక్క అర్ధం

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] తన సహచరుల మరియు శిష్యులతో కూర్చొని ఉన్నప్పుడు వారి సహచరులతో ఇమామ్ ఇలా ప్రశ్నించారు: మీరు “ఫతా” అని ఎవరికి అంటారు?.
వారిలో ఒకరు ఇలా సమాధానమిచ్చారు: “మేము యవ్వనంలో ఉన్న వయసుగల వారిని ‘ఫతా’ అంటాము”.
ఇమామ్: “ఇది కాదు, అస్హాబె కహఫ్ లు వృద్ధులు కాని వారి విశ్వాసం మరియు ఈమాన్ వల్ల అల్లాహ్ వారిని కహఫ్ సూరహ్ లో فتیه పదంతో గుర్తుచేశాడు. వారి శూరచరితము, (ఏమిటంటే వారు) తమ ఈమాన్ ను కాపాడుకోవడం కోసం గుహలో రక్షణ తీసుకున్నారు”
ఆ తరువాత ఇమామ్ ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ పై సరైన విశ్వాసం కలిగి ఉండి, ధర్మనిష్టను పాటించే వాడే ఫతా అనగా వీరుడు”[తఫ్సీరె నూర్ అల్ సఖ్లైన్, భాగం3, పేజీ244]
సూచన: లా ఫతా ఇల్లా అలీ, లా సైఫ్ ఇల్లా ౙుల్ఫిఖార్...

రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, ఈమాన్ అధ్యాయం.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14