గదీర్ ఉపన్యాం యొక్క ముఖ్యాంశం

శని, 04/18/2020 - 18:04

గదీర్ మైదానంలో దైవప్రవక్త(స.అ) ఇచ్చిన ఉపన్యాం యొక్క ముఖ్యాంశం...

గదీర్ ఉపన్యాం యొక్క ముఖ్యాంశం

గదీర్ మైదానంలో దైవప్రవక్త[స.అ] ఉపన్యాసం యొక్క అతి ముఖ్యమైన క్షణం; దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ[అ.స] యొక్క చేయి పట్టుకొని ప్రజలతో మీకు మీ ఆత్మల పైనున్న అర్హత కన్న వాటిపై నాకే అర్హత ఎక్కువా, అవునా కాదా? అని అడిగారు. అందరూ కలిసికట్టుగా అంగీకరిస్తూ “నిస్సందేహముగా ఓ దైవప్రవక్త!” అని అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త[స.అ] ఇలా ప్రచారించారు: “నేనెవరికైతే మౌలా(స్వామి)నో, అలీ కూడా వారికి మౌలా(స్వామి)యే. ఓ ప్రభూ! అలీను ప్రేమించిన వారిని ప్రేమించు, అలీని ద్వేషించేవారిని ద్వేషించు!” దైవప్రవక్త[స.అ] ఉపన్యాసం పూర్తవగానే, ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ అవతరించబడింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాని పూర్తిచేశాను. ఇంకా, ఇంస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”[మాయిదహ్:3]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10