మాయిదహ్ సూరహ్ యొక్క 55వ ఆయత్ ఎప్పుడు అవతరింపబడింది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ఖుర్ఆన్: మీకు అధికారులంటూ ఎవరైనా ఉంటే కేవలం వారు అల్లాహ్, ఆయన ప్రవక్త,
మరియు నమాజ్ నెలగొల్పే, రుకూలో ఉండి జకాత్ చెల్లించే విశ్వాసులు మాత్రమే[మాయిదహ్:55]
ఈ ఆయత్ ఖలీఫతుల్ ముస్లిమీన్ హజ్రత్ అలీ[అ.స] యాచకుడికి రుకూలో ఉండగా
జకాత్ ఇచ్చినప్పుడు అల్లాహ్ తరపు నుండి అవతరింపబడింది అని ఇరువర్గా పలు ప్రముఖులు రచించారు.
అహ్లెసున్నత్ వర్గానికి చెందిన వారు: 1. వాహిదీ, అస్బాబె నుజూల్, పేజీ133లో;
2. ౙమఖ్షరీ, అల్ కష్షాఫ్, భాగం1, పేజీ649లో; 3. ఫఖ్రెరాౙీ, అత్ తఫ్సీర్ అల్ కబీర్, భాగం12, పేజీ26;
4. సీవ్తీ, అద్దుర్రుల్ మన్సూర్, భాగం2, పేజీ519లో మరియు 5. ఆలూసీ, రూహుల్ మఆనీ, భాగ6, పేజీ167లో
షియా వర్గానికి చెందినవారు: 1. షేఖ్ కులైనీ తన అల్ కాఫీ గ్రంథంలో;
2. బహ్రానీ తన తఫ్సీర్ గ్రంథం అల్ బుర్హాన్ లో మరియు 3. అల్లామా తబాతబాయి, అల్ మీజాన్ గ్రంథంలో
వ్యాఖ్యలు
సలమున్ అలైకుం. దయచేసి పూర్తి సంఘట ను మా కోసం వివరించ గలరా..
వ్యాఖ్యానించండి