బెఅ’సత్ కు ముందు జరిగిన కొన్ని సంఘటనలు

శని, 03/30/2019 - 12:24

దైవప్రవక్త[స.అ]కు సంబంధించిన మరియు బెఅ’సత్ కు ముందు జరిగిన కొన్ని సంఘటనలు.

బెఅ’సత్ కు ముందు జరిగిన కొన్ని సంఘటనలు

దైవప్రవక్త[స.అ] జన్మించక ముందు, రెండు నెలల క్రితం: అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ అనగా దైవప్రవక్త[స.అ] తండ్రి "యస్రబ్" లో మరణించారు.
6 సంవత్సరాల వయసులో: దైవప్రవక్త[అ.స] తల్లి ఆమినహ్ బింతె వహబ్, మక్కా నుండి మదీనహ్ కు వస్తుండగా మరణించారు.
8 సంవత్సరాల వయసులో: అబ్దుల్ ముతల్లిబ్ మరణించారు మరియు దైవప్రవక్త[స.అ] పోషణ బాధ్యతలు వారి పినతండ్రి అయిన అబూతాలిబ్[అ.స] తీసుకున్నారు. 
13 సంవత్సరాల వయసులో: అబూతాలిబ్ తో పాటు షామ్ కు ప్రయాణం చేరారు.
16 నుండి 20 సంవత్సరాల వయసులో: ఖురైష్ మరియు హవాజన్ సమూహాల మధ్య జరిగిన యుద్ధాలలో పాల్గోన్నారు.
20 సంవత్సరాల వయసులో: హల్పుల్ ఫుజూల్ లో పాల్గొన్నారు.
25 సంవత్సరాల వయసులో: జనాబె ఖదీజహ్[స.అ] తో వివాహం జరిగింది.
35 సంవత్సరాల వయసులో: హజరుల్ అస్వద్ ను స్థాపించి ఖురైష్ సమూహాల మధ్య ఏర్పడిన వ్యతిరేకతను తొలగించారు.
36 సంవత్సరాల వయసులో: ఇమామ్ అలీ[అ.స] పోషణ బాధ్యతలు తీసుకున్నారు.
40 సంవత్సరాల వయసులో: రజబ్ మాసం 27వ తారీఖున ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16