దుఆ-ఎ-మకారిముల్ అఖ్లాఖ్
రమజాన్ మాసం యొక్క షబె ఖద్ర్ లో చదవ వలసిన దుఆ-ఎ-మకారిముల్ అఖ్లాఖ్ యొక్క తెలుగు ఉచ్చారణ...

పవిత్ర రమజాన్ మాసంలో ఖద్ర్ రాత్రుళ్లలో చదవాల్సిన దుఆ-ఎ-జౌషనె కబీర్ యొక్క తెలుగు ఉచ్చారణ...
రమజాన్ మాసం యొక్క షబె ఖద్ర్ లో చదవ వలసిన దుఆ-ఎ-తౌబహ్ యొక్క తెలుగు ఉచ్చారణ...
షబే ఖద్ర్ యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రాత్రుళ్లలో చేయవలసిన ఆమాల్ గురంచి సంక్షిప్త వివరణ...
దైవప్రవక్త[స.అ.వ] ల వారు వర్షపు రాత్రులలో సైతం పైకప్పు లేని మస్జిదే మదీనా లో షబె ఖద్ర్ యొక్క ప్రార్ధనలను విడిచి పెట్టేవారు కాదు,అదే మట్టిలో తడుస్తూ ప్రార్ధనలు చేస్తూ ఇతరులకు ఈ రాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా చేసేవారు.

మానవుని జీవితంలో వచ్చే చారిత్రక రాత్రులలో ఈ షబె ఖద్ర్ ఒకటి,మనవుడు చేసే పాపాలకు అతడు ప్రాయశ్చితాన్ని కోరుకోవటానికి అల్లాహ్ ఇచ్చే ఒక అవకాశమే ఈ షబే ఖద్ర్.అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ రాత్రి పట్ల పట్ల నిర్లక్ష్యం తగదు.

షైఖ్ అబ్బాసె ఖుమ్మి ల వారు షబే ఖద్ర్ గోప్యతకు కారణాన్ని ప్రస్థావిస్తూ "విశ్వాసులు ఈ మూడు రాత్రుల సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని,ఈ మూడు రాత్రులు మెలకువగా ఉండి ఆ సమయాన్ని ప్రార్ధనల కొరకు కేటాయించాలని అలా చేయటం జరిగింది" అని అన్నారు.

పవిత్ర రమజాన్ యొక్క 19,21,23 యొక్క రాత్రులను "షబె ఖద్ర్" అని పిలవటానికి గల కొన్ని కారణాలను ఇచట ప్రస్థావించటం జరిగింది.